మునుపటి నా మాట
-

మన్నాడే… పదికాలాలు గుర్తుంచుకోమన్నాడే…
రెండువేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి….శనివారం… అయితే ఏమిటట? విశేషమా? సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం. దీన్నే మనం….ఏదీ జనవరి పదిహేనుకి వస్తుందే…మకర సంక్రాంతి అనేది ….దానితో పోల్చవచ్చు. ఉత్తరాన ఉన్న…
-
లలిత సినీ స్వర చంద్రుడికో పదహారు గాన కళల నూలుపోగు…
అంతే కదా.. మనం వేసే ఆ అద్భత నూలు పోగే ‘చంద్ర హారం’ ….. పుడమి మీద నెలబాలుడు పుష్కల మైన వెలుగులు నింపేందుకు డిసెంబర్ 4న దిగుతున్నాడు. రెండు రోజుల క్రితమే అమావాస్య చీకటి లాంటి గర్భ సంచిలో ఉండి బయట పడేదెప్పుడా అని ఆశతో ఎదురు చూశాడు. సముద్రుడు ‘వారసత్వం’ సరే… ‘వంశోద్ధారకుడు’ రాబోతున్నాడని సంతోషిస్తున్నాడు. ——- ‘పెద్దక్కయ్య’ ‘లక్షమ్మ’ రాబోతున్న ‘రక్త సంబంధం’ తలచుకుంటూ పొంగి పోతోంది. ‘నన్న…
-

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు ….
‘పిల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?’ ’డిసెంబర్ 11’ ‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..’ ‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి’ ‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా….ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?’ ‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ…అంటే … ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు* కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు**.. కదండీ’ ‘అవునర్రా…ఇప్పుడు మీరన్నారే …..అవే పల్లవులుగా రెండు పాటలొచ్చాయి. ఒకటి నేను మీలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు డబ్భైల కాలంలో విన్నది. ఒకటి…
-

శ్రీదేవి నాయగన్ నందమూరి మణిరత్నం రాజా – ఈ పేరులంటేనే నెటిజనులకు మోజా?
ఏమిటో… ఒక వైపంతా టీవీ చానెళ్ళ గోల! మరో వైపు మొబైళ్ళ రొద! ఇంకొందరికి కంప్యూటరూ, ఇంటర్నెట్టూ….పిచ్చి పిచ్చిగా ఉంది కదండీ ఈ ప్రపంచం, విశ్వం గారూ’ ‘గట్టిగా అనకండి లోకనాథం గారూ. మనవలు వింటే మనల్ని వేరే గ్రహం నుంచి ఊడిపడిన జీవుల్లా చూస్తారు. అయినా ఒక్క క్షణం టీవీ గానీ, మరేదైనా గాని లేని చోట ఒక్క గంట ఉండనిస్తే మీరు ఉండగలరా చెప్పండీ. చుట్టూ సందడిగా…
