Manna Dey

  • మన్నాడే… పదికాలాలు గుర్తుంచుకోమన్నాడే…

    మన్నాడే… పదికాలాలు గుర్తుంచుకోమన్నాడే…

    రెండువేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి….శనివారం… అయితే ఏమిటట? విశేషమా? సూర్యుడు దక్షిణం వైపు వెళుతూ వెళుతూ ఈ రోజు ఇరవై మూడు డిగ్రీల ఇరవై ఆరు మినిట్స్ దగ్గర చేరుకొని ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబర పడి, ఇహ చాల్లే అని ఉత్తర దిశ వైపు తిరుగు ముఖం పట్టడమే ఇవాళ్టి విశేషం. దీన్నే మనం….ఏదీ  జనవరి పదిహేనుకి వస్తుందే…మకర సంక్రాంతి అనేది ….దానితో పోల్చవచ్చు. ఉత్తరాన ఉన్న…