11/12/13 Special
-

ఇలాటి రోజు మళ్ళీ (వందేళ్ళకి గాని) రానే రాదు ….
‘పిల్లలూ ఇవాళ తారీకేమిటర్రా?’ ’డిసెంబర్ 11’ ‘సంవత్సరంతోపాటు చెప్పండర్రా..’ ‘11-12-13…ఆయ్ ..మాస్టారూ అంకెలన్నీ వరసగా వచ్చాయి’ ‘అందుకే ..తేదీ చెప్పమన్నానర్రా….ఇలా వరసగా మూడంకెలు ఎప్పుడొస్తాయో చెప్పగలరా?’ ‘మళ్ళీ వందేళ్ళాగాలి కదండీ మాస్టారూ…అంటే … ఇలాంటి రోజు మళ్ళీ రానే రాదు* కదండీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు**.. కదండీ’ ‘అవునర్రా…ఇప్పుడు మీరన్నారే …..అవే పల్లవులుగా రెండు పాటలొచ్చాయి. ఒకటి నేను మీలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు డబ్భైల కాలంలో విన్నది. ఒకటి…
